బిగ్ బాస్ సీజన్ 4 ఫైనల్ లిస్ట్!!
బిగ్ బాస్ సీజన్ 4 పై ఉన్న అనుమానాలను స్టార్ మా లోగో లాంచ్ తో ఎగరగొట్టేసింది. అసలు కరోనా కారణంగా బిగ్ బాస్ సీజన్ 4 [more]
బిగ్ బాస్ సీజన్ 4 పై ఉన్న అనుమానాలను స్టార్ మా లోగో లాంచ్ తో ఎగరగొట్టేసింది. అసలు కరోనా కారణంగా బిగ్ బాస్ సీజన్ 4 [more]
బిగ్ బాస్ సీజన్ 4 పై ఉన్న అనుమానాలను స్టార్ మా లోగో లాంచ్ తో ఎగరగొట్టేసింది. అసలు కరోనా కారణంగా బిగ్ బాస్ సీజన్ 4 పై అనేక అనుమానాలు, అనేక రకాల గాసిప్స్. అయితే సీజన్ 4 త్వరలోనే మొదలు కాబోతుంది. కొన్ని మార్పులు చేర్పులతో బిగ్ బాస్ సీజన్ 4 త్వరలోనే బుల్లితెరపైకి రాబోతుంది. ఇక ఈసారి సీజన్ ని 100 రోజులు కాకుండా ముందునుండి ప్రచారం జరుగుతున్నట్టుగానే 70 రోజులకే పరిమితం చేసారని.. కేవలం పది వారాల పాటె బిగ్ బాస్ సీజన్ 4 నడవబోతుంది అని అంటున్నారు. ఇక బిగ్ బాస్ హౌస్ కి వెళ్లేవారు బిగ్ బాస్ యాజమాన్యం ఏర్పాటు చేసే క్వారంటైన్ లో 14 రోజులు ఉన్నాకే కరోనా పాజిటివ్ లేనివారు మాత్రమే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లారట. ఇక ఈసారి హౌస్ లోకి వెళ్లబోయే వారు 15 మంది కంటెస్టెంట్స్ అని.. వారి లిస్ట్ ఇదే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
అందులో మాజీ హీరోయిన్స్, అవకాశాల కోసం ఎదురు చూసున్న నటులు, సింగర్స్ కూడా ఉన్నారు. అలాగే అందులో ముగ్గురు హాట్ అండ్ స్పైసి భామలు కూడా ఉన్నారు. శ్రద్ద దాస్, పూనమ్ బజ్వా, హంస నందిని పేర్లు అయితే ప్రముఖంగా వినబడుతున్నాయి. సోషల్ మీడియా ప్రచారం ప్రకారం బిగ్ బాస్ ఫైనల్ లిస్ట్ మీకోసం…
1. శ్రద్దాదాస్
2. పూనమ్ భజ్వా
3. సింగర్ సునీత
4. హంసా నందిని
5. అపూర్వ
6. మంగ్లీ (సింగర్)
7. హీరో నందు
8. యామినీ భాస్కర్
9. వైవా హర్ష
10. అఖిల్ సార్దక్
11. ప్రియ వడ్లమాని
12. మహాతల్లి
13. పొట్టి నరేష్
14. మెహబూబా దిల్ సే 15. సింగర్ నోయల్
- Tags
- big boss 4