Thu Mar 19 2026 17:36:26 GMT+0530 (India Standard Time)
బిగ్ బాస్ పై క్లారిటీ ఇచ్చిన హీరో

నిన్నటి వరకూ తాను బిగ్ బాస్ లో కంటెస్ట్ చేస్తున్నట్లు వస్తున్న వార్తల పై హీరో తరుణ్ స్పందించారు. తాను బిగ్ బోస్ షోలో చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. నిజానికి బిగ్ షో లో పార్టిసిపేట్ చేయడానికి తనకు ఇంటెన్షన్ కానీ, ఇంట్రెస్ట్ కానీ లేదని తెలిపారు. సో ఈ అనౌన్స్ మెంట్ తో బిగ్ బాస్ లో తరుణ్ ఉన్నట్లు వస్తున్న వార్తలపై క్లారిటీ వచ్చేసింది.
Next Story

