Sat Mar 21 2026 16:26:10 GMT+0530 (India Standard Time)
భరత్ రెండు వారాల లెక్కలు!!

భరత్ అనే నేను సినిమా దూకుడు ఇంకా తగ్గలేదు. ఏప్రిల్ 20 న విడుదలైన మహేష్ బాబు - కొరటాల భరత్ అనే నేను హిట్ టాక్ తో కలెక్షన్స్ కొల్లగొడుతుంది. రామ్ చరణ్ రంగస్థలానికి పోటీగా భరత్ అనే నేను కలెక్షన్స్ దుమ్ము దులిపేసింది. భరత్ విడుదలై 15 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 85.70 కోట్ల షేర్ సాధించి.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 59.95 కోట్ల షేర్ సాధించింది.
ఏరియా రెండు వరాల షేర్ కోట్లలో
నైజాం 17.30
సీడెడ్ 8.90
నెల్లూరు 2.40
కృష్ణా 5.40
గుంటూరు 7.78
వైజాగ్ 7.90
ఈస్ట్ గోదావరి 6.37
వెస్ట్ గోదావరి 3.90
రెండు వారాల ఏపీ మరియు టీఎస్ షేర్స్ కోట్లలో 59.95
కర్ణాటక 7.65
ఓవర్సీస్ & రాయ్ 18.10
రెండు వారాల వరల్డ్ వైడ్ భరత్ షేర్స్ కోట్లలో 85.70
Next Story

