Thu Mar 19 2026 04:57:29 GMT+0530 (India Standard Time)
మహేష్ 50 రోజుల్లో ఎంత పట్టుకొచ్చాడో తెలుసా..?

మహేష్ బాబు - కొరటాల శివ... భరత్ అనే నేను 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ 50 రోజుల్లో మహేష్ బాబు బాగానే కొట్టాడు. గత రెండు సినిమాల ప్లాప్స్ ని మరిచిపోయి భరత్ అనే నేను విజయాన్ని బాగా ఎంజాయ్ చేసాడు. ఇక ఈ 50 రోజుల్లో భరత్ తో మహేష్ బాగానే కలెక్ట్ చేసాడు. ఈ సినిమా బిజినెస్ క్లోజింగ్ కి వచ్చేసింది. భరత్ క్లోజింగ్ కలెక్షన్స్ మీ కోసం....
ఏరియా షేర్స్ (కోట్లలో)
నైజాం 18.90
సీడెడ్ 9.90
నెల్లూరు 2.64
కృష్ణ 5.86
గుంటూరు 8.33
వైజాగ్ 8.70
ఈస్ట్ గోదావరి 6.86
వెస్ట్ గోదావరి 4.41
ఏపీ అండ్ టీఎస్ షేర్స్ 65.60 కోట్లు
కర్ణాటక 8.20
యుఎస్ఏ 12.40
ఇతర ప్రాంతాలు 5.80
వరల్డ్ వైడ్ షేర్స్ 92.00 కోట్లు

Next Story

