అప్పుడు సూసైడ్ చేసుకోవాలనుకున్న కమెడియన్!!
జబర్దస్త్ లోకి వెళ్ళాక చాలామంది కమెడియన్స్ ఫేమ్ తో పాటుగా డబ్బు బాగానే సంపాదిస్తున్నారు. ఒకప్పుడు తినడానికి తిండి వెతుక్కున్న వారు జబర్డ్స్ స్టేజ్ మీది కామెడీ [more]
జబర్దస్త్ లోకి వెళ్ళాక చాలామంది కమెడియన్స్ ఫేమ్ తో పాటుగా డబ్బు బాగానే సంపాదిస్తున్నారు. ఒకప్పుడు తినడానికి తిండి వెతుక్కున్న వారు జబర్డ్స్ స్టేజ్ మీది కామెడీ [more]
జబర్దస్త్ లోకి వెళ్ళాక చాలామంది కమెడియన్స్ ఫేమ్ తో పాటుగా డబ్బు బాగానే సంపాదిస్తున్నారు. ఒకప్పుడు తినడానికి తిండి వెతుక్కున్న వారు జబర్డ్స్ స్టేజ్ మీది కామెడీ చేసాక వాళ్ళకి చేతినిండా డబ్బు రాగానే ఓ ఇల్లు, కారు కొనుక్కుని సెటిలవుతున్నారు. అలా జబర్దస్త్ జేడ్జ్ నాగబాబు చాలామంది గృహ ప్రవేశాలకు వెళ్ళాడు. సుధీర్, ధనరాజ్, వేణు, చంద్ర, శ్రీను, అవినాష్ లాంటి వాళ్ళు కొనుక్కుని కార్లు కొనుకున్నవారే. అయితే ఇప్పుడు ఓ జబర్దస్ కమెడియన్ ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం అందరికి షాకిచ్చింది. అతనెవరో కాదు జబర్దస్త్ స్టేజ్ మీద ముక్కు అవినాష్ గా కామెడీ పండిస్తున్న అవినాష్. అవినాష్ ప్రస్తుతం జబర్దస్త్ వదిలి స్టార్ మా లో బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళాడు. బిగ్ బాస్ హౌస్ లో మార్నింగ్ మస్తీ లో అవినాష్ తానెందుకు సూయిసైడ్ చేసుకోవాలనుకున్నాడో చెప్పాడు.
జబర్దస్త్ కి వెళ్ళాక గత ఏడాది ఓ ఇల్లు ఓ కారు కొనుక్కున్నా అని వాటికీ ప్రతి నెల ఈఎంఐ లు కట్టాలని.. అయితే మార్చ్ లో కరోనా కారణంగా టివి షోస్ మొత్తం మూట బడ్డాయని, ఆ షోస్ లేని టైం లో ఈఎంఐ లు కట్టడానికి కానీ అలాగే తండ్రి ఆరోగ్యం పాడవడం, అదే సమయంలో తల్లి ఆరోగ్యం కూడా పాడవడంతో ప్రతి నెల ఈఎంఐ లు కట్టలేక నానా తంటాలు పడ్డా అని అందుకే ఒకొనొక సమయంలో తమ హత్య చేసుకుందామనుకున్న అంటూ తానెందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడో చెప్పాడు.
తర్వాత మళ్ళీ షూటింగ్ మొదలై జబర్దస్త్ మొదలైయ్యాకే జీవితం కుదుట పడింది ఆని.. తర్వాత బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది అని చెప్పాడు అవినాష్. మరి జబర్దస్త్ నటుల జీవితాలు పూల పాన్పులు అక్కడు వాళ్ళకీ కష్టాలు ఉంటాయని అవినాష్ మాటల ద్వారా అర్ధమైతే.. పిచ్చోడా డబ్బు లేదని సూయిసైడ్ చేసుకోవానుకున్నావా.. తప్పురా నేను అప్పులు చేసి ఎంతో ఇష్టపడి కట్టుకున్న 6 కోట్ల ఇల్లు అమ్మేశా.. మనకి ప్రాణం దేవుడిచ్చిన వరం రా అలాంటిది చచ్చిపోవాలని ఎలా అనుకున్నావ్ రా అంటూ బిగ్ బాస్ మరో హౌస్ మేట్ అమ్మ రాజశేకేర్ అవినాష్ కి క్లాస్ పీకాడు.
- Tags
- avinash