Sun Feb 01 2026 10:04:11 GMT+0000 (Coordinated Universal Time)
టాలీవుడ్ లో మరో విషాదం
టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినమాటోగ్రాఫర్ ప్రవీణ్ అనుమోలు నిన్న గుండెపోటుతో మరణించారు

టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినమాటోగ్రాఫర్ ప్రవీణ్ అనుమోలు నిన్న గుండెపోటుతో మరణించారు. దీంతో టాలీవుడ్ లో విషాదం నెలకొంది. హరి అనుమోలు మృతి పట్ల పలువురు టాలీవుడు నిర్మాతలు, దర్శకులు, నటులు తమ సంతాపాన్ని ప్రకటించారు.
సినిమాటోగ్రాఫర్‌గా...
2017లో దర్శకుడు సినిమాకు ప్రవీణ్ అనుమోలు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. అనంతరం బాజీరావ్ మస్తానీ, థూమ్ 3, బేబీ, పంజా, యమదొంగ వంటి చిత్రాలకు అసిస్టెంట్ కెమెరామెన్ గా ప్రవీణ్ అనుమోలు పనిచేశారు. చిన్న వయసులోనే ప్రవీణ్ మృతి చెందడాన్ని కుటుంబ సభ్యులు తట్టుకోలేకపోతున్నారు.
Next Story

