బిగ్ బాస్ లోకి మరో జబర్దస్త్ కమెడియన్?
బిగ్ బాస్ సీజన్ 4 మొదలైనప్పటినుండి ఆ షో మీద ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ లేకపోయినా నాగ్ ఎపిసోడ్స్ కోసం బుల్లితెర ప్రేక్షకులు ఎదురు చూసేలా చేసింది బిగ్ [more]
బిగ్ బాస్ సీజన్ 4 మొదలైనప్పటినుండి ఆ షో మీద ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ లేకపోయినా నాగ్ ఎపిసోడ్స్ కోసం బుల్లితెర ప్రేక్షకులు ఎదురు చూసేలా చేసింది బిగ్ [more]
బిగ్ బాస్ సీజన్ 4 మొదలైనప్పటినుండి ఆ షో మీద ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ లేకపోయినా నాగ్ ఎపిసోడ్స్ కోసం బుల్లితెర ప్రేక్షకులు ఎదురు చూసేలా చేసింది బిగ్ బాస్ యాజమాన్యం. నాగార్జున హోస్టింగ్ లో శని, అది వారాల బిగ్ బాస్ హౌస్ కోపాలు, తాపాలు, లేఖలు, నాగ్ క్లాస్ లతో కళకళలాడుతుంది. అయితే బిగ్ బాస్ షోలో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ముగ్గురు రాగా అందులో జబర్దస్త్ అవినాష్ కామెడీ మాత్రం బాగా హైలెట్ అయ్యింది. ఎప్పుడూ కామెడీతోనే ఆకట్టుకునే అవినాష్ గత రాత్రి సోహైల్ మీద ఫైర్ అయ్యాడు. మీ సంచాలక్ జాబ్ కరెక్ట్ గ లేదని.. సంచాలక్ గా ఫెయిల్ అయ్యాడంటూ సోహైల్ మీద విరుచుకుపడగా.. నాగ్ కి ఇచ్చిన మాట తో సోహైల్ అవినాష్ దగ్గర కూల్ గా ఉంది లోపలికెళ్ళి కుర్చీ మీద చెయ్యితో గట్టిగ కొట్టుకున్నాడు.
ఇక ఎప్పటిలాగే అఖిల్, మెహబూబ్ లు సోహైల్ ని సముదాయించారు. నాకు కోపమొస్తే కోప్పడతా, కామెడీ చెయ్యాలంటే కామెడీ చేస్తా నేనింతే అంటూ అవినాష్ వీరలెవల్లో రెచ్చిపోయాడు. ఇక జబర్దస్ అవినాష్ ని నాగార్జున ఎప్పటికప్పుడు హైలెట్ చేస్తున్నాడు. ఎందుకంటే అవినాష్ కామెడీ బాగా హెల్ప్ అవుతుంది. ఇక తాజాగా గంగవ్వ ప్లేస్ లోకి మరో జబర్దస్త్ కమెడియన్ ని బిగ్ బాస్ తీసుకురాబోతుంది అని.. అది ఎవరనేది సీక్రెట్ గా ఉంచాలని బిగ్ బాస్ డిసైడ్ అయ్యిందట. అందుకే హౌస్ లోకి అడుగుపెట్టే ఆ కమెడియన్ ఎవరనేది బిగ్ బాస్ హౌస్ లోనే చూసి తెలుసుకోవాలేమో.
- Tags
- big boss 4