Sat Mar 07 2026 19:53:28 GMT+0530 (India Standard Time)
ఉత్కంఠ రేపుతోన్న 'నో ఎంట్రీ' ట్రైలర్
అడవి కుక్కలకు సంబంధించిన కథగా ఉంటుందని ట్రైలర్ ను చూస్తే అర్థమవుతుంది. "ఒక సైంటిస్ట్ అడవి కుక్కలపై రీసెర్చ్ చేస్తాడు.

ఆండ్రియా.. తెలుగులో చేసిన సినిమాలు తక్కువే గానీ, కోలీవుడ్ లో ఈ అమ్మడికి ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. సస్పెన్స్ థ్రిల్లర్.. యాక్షన్ థ్రిల్లర్ సినిమాలను చేయడానికి ఆమె ఆసక్తిని చూపుతుంది. తమిళంలో చేసిన ఒక సినిమా త్వరలో తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతుంది. అదే 'నో ఎంట్రీ'. శ్రీధర్ నిర్మించిన ఈ సినిమాకి అలుగు కార్తీక్ దర్శకత్వం వహించాడు. అజేశ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించాడు.
కొద్దిసేపటి క్రితం 'నో ఎంట్రీ' నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు. ఫారెస్ట్ నేపథ్యంలో అడవికుక్కలకు సంబంధించిన కథగా ఉంటుందని ట్రైలర్ ను చూస్తే అర్థమవుతుంది. "ఒక సైంటిస్ట్ అడవి కుక్కలపై రీసెర్చ్ చేస్తాడు. ఆ కుక్కలకు ఇచ్చే ఓ ఇంజక్షన్ వల్ల కొత్తగా ఒక వైరస్ వస్తుంది. అవి మనుషులను కరుస్తూ ఉండగా.. కరిచిన కొద్ది సేపటికే మనుషులకు ఆవైరస్ సోకుతుంది. క్రమంగా అది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఆ ఫారెస్టుకి వెళ్లిన సైంటిస్ట్ అదృశ్యం కావడంతో, అతని ఆచూకీ తెలుసుకోవడం కోసం అతని కూతురు తన ఫ్రెండ్స్ తో కలిసి అక్కడికి వెళుతుంది. అక్కడ ఇరుక్కుపోయిన ఆ టీమ్ ఎలా బయటపడిందనేదే కథ. ఈ థ్రి
Next Story

