Thu Feb 02 2023 02:43:43 GMT+0000 (Coordinated Universal Time)
Ansuya : ఆయనను అనసూయ అలా అనేసిందేమిటి?
జబర్దస్త్ యాంకర్ అనసూయ సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావుపై విమర్శలు చేసింది. ట్విట్టర్ వేదికగా ఆమె స్పందించింది. కోట శ్రీనివాసరావు పేరు ఎత్తకుండా పరోక్షంగా చురకలు అంటించింది. [more]
జబర్దస్త్ యాంకర్ అనసూయ సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావుపై విమర్శలు చేసింది. ట్విట్టర్ వేదికగా ఆమె స్పందించింది. కోట శ్రీనివాసరావు పేరు ఎత్తకుండా పరోక్షంగా చురకలు అంటించింది. [more]

జబర్దస్త్ యాంకర్ అనసూయ సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావుపై విమర్శలు చేసింది. ట్విట్టర్ వేదికగా ఆమె స్పందించింది. కోట శ్రీనివాసరావు పేరు ఎత్తకుండా పరోక్షంగా చురకలు అంటించింది. తన డ్రెస్ లపై కొందరు కామెంట్ చేస్తున్నారని, సినిమాల్లో దారుణంగా వేషధారణ ఉన్న వారి గురించి మాట్లాడటం లేదని అనసూయ అనింది. ఇండ్రస్ట్రీలో సీనియర్ నటుడి గా ఉన్న వారు సయితం తన వేషధారణను విమర్శించడం సిగ్గుచేటని అనసూయ హార్ష్ కామెంట్స్ చేసింది. తాగుతూ నటించిన వారిని నెటిజన్లు పట్టించుకోకపోవడం దారుణమని అనసూయ పేర్కొంది.
Next Story