Thu Mar 19 2026 14:01:51 GMT+0530 (India Standard Time)
అక్కినేని సమంత హ్యాపీగా…?
అక్కినేని సమంత తనకు వీలయినప్పుడల్లా ఫ్రెండ్స్ తో గడిపేందుకు ఇష్టపడతారు. తనపై వచ్చే రూమర్ల గొడవ నుంచి బయటపడటానికి ఇదే మంచి మార్గమని సమంత భావిస్తారు. తాజాగా [more]
అక్కినేని సమంత తనకు వీలయినప్పుడల్లా ఫ్రెండ్స్ తో గడిపేందుకు ఇష్టపడతారు. తనపై వచ్చే రూమర్ల గొడవ నుంచి బయటపడటానికి ఇదే మంచి మార్గమని సమంత భావిస్తారు. తాజాగా [more]

అక్కినేని సమంత తనకు వీలయినప్పుడల్లా ఫ్రెండ్స్ తో గడిపేందుకు ఇష్టపడతారు. తనపై వచ్చే రూమర్ల గొడవ నుంచి బయటపడటానికి ఇదే మంచి మార్గమని సమంత భావిస్తారు. తాజాగా సమంత తన ఫ్రెండ్స్ తో కలసి సైకిల్ రైడ్ కు వెళ్లిన ఫొటో వైరల్ గా మారింది. సమంత తన ఇన్ స్టాగ్రామ్ లో ఈ ఫొటోను పోస్టు చేశారు. సమంత క్లోజ్ ఫ్రెండ్స్ ఇందులో కన్పిస్తున్నారు. సమంత క్లోజ్ ఫ్రెండ్ శిల్పారెడ్డితో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. సమంత షేర్ చేసిన ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Next Story