Sun Mar 15 2026 05:56:45 GMT+0530 (India Standard Time)
Akkineni : సామ్, చైతూ డైవోర్స్ పై నాగార్జున ఏమన్నారంటే?
నాగచైతన్య, సమంత విడాకులు తీసుకోవడం పై అక్కినేని నాగార్జున స్పందించారు. వారిద్దరూ విడిపోవడం తనను బాధించిందని చెప్పారు విడాకుల నిర్ణయం వారిద్దరి ఇష్టమని అన్నారు. సమంత తమ [more]
నాగచైతన్య, సమంత విడాకులు తీసుకోవడం పై అక్కినేని నాగార్జున స్పందించారు. వారిద్దరూ విడిపోవడం తనను బాధించిందని చెప్పారు విడాకుల నిర్ణయం వారిద్దరి ఇష్టమని అన్నారు. సమంత తమ [more]

నాగచైతన్య, సమంత విడాకులు తీసుకోవడం పై అక్కినేని నాగార్జున స్పందించారు. వారిద్దరూ విడిపోవడం తనను బాధించిందని చెప్పారు విడాకుల నిర్ణయం వారిద్దరి ఇష్టమని అన్నారు. సమంత తమ ఫ్యామిలీతో గడిపిన రోజులు తమకు తీపి గుర్తులని నాగార్జున అన్నారు. వారిద్దరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. వారిద్దరూ అంటే తనకు ఇష్టమని చెప్పారు. సమంత కుటుంబం తమకు ఎప్పుడూ ఆత్మీయంగానే ఉంటుందని నాగార్జున చెప్పారు.
Next Story