Wed Mar 18 2026 00:47:36 GMT+0530 (India Standard Time)
అభిమన్యుడు క్లోజింగ్ కలెక్షన్స్..!

విశాల్ హీరోగా తెరకెక్కిన అభిమన్యుడు సినిమాకు మంచి స్పందన వచ్చింది. భారీ కలెక్షన్లు కొల్లగొట్టి హిట్ సినిమాల లిస్టులో చేరింది. అభిమన్యుడు సినిమా క్లోజింగ్ కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.
నైజాం 3.20
సీడెడ్ 1.12
నెల్లూరు 0.40
కృష్ణ 0.83
గుంటూరు 0.78
వైజాగ్ 1.61
ఈస్ట్ గోదావరి 0.85
వెస్ట్ గోదావరి 0.60
ఏపీ అండ్ టీఎస్ షేర్ 9.39 కోట్లు
తమిళనాడు 15.00
కర్ణాటక 1.00
కేరళ 0.60
ఇతరప్రాంతాలు 0.20
వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్ 26.19 కోట్లు
Next Story

