Wed Dec 31 2025 13:03:13 GMT+0000 (Coordinated Universal Time)
హైపర్ ట్రైలర్ ఇవాళే

రామ్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న హైపర్ చిత్రం ట్రైలర్ విడుదల శుక్రవారం హైదరాబాదులో జరగబోతోంది. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మాతలుగా తయారవుతున్న ఈ చిత్రంలో సత్యరాజ్ తదితరులు నటిస్తున్నారు. ట్రైలర్ మరియు జూక్ బాక్స్ ఆడియో విడుదల హైదరాబాద్ లోని జెఆర్ సి కన్వెన్షన్ సెంటర్ లో జరగబోతోంది.

Next Story

