Mon Dec 09 2024 06:40:06 GMT+0000 (Coordinated Universal Time)
సెలబ్రిటీ కి తప్పని ఫైన్!
ఈ రోజు నగరం లో ఆర్డీఏ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. అక్కడక్కడ వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో జూనియర్ ఎన్టీఆర్ కార్ కి ఫైన్ విధించారు. కార్ కి బ్లాక్ గ్లాస్ వాడారని, బ్లాక్ గ్లాస్ లను హైకోర్ట్ నిభందల మేరకు తొలగించాలని ఫైన్ విధించారు. ఆ టైం లో కార్ లో జూనియర్ ఎన్టిఆర్ కూడా వున్నారు. డ్రైవర్ ఆ ఫైన్ చెల్లించి అక్కడి నుండి వెళ్ళిపోయారు.
Next Story