సమంతకి అనుష్కకి అదే తేడా

పెళ్లి తర్వాత సినిమా ఇండస్ట్రీ లో కంటిన్యూ అవ్వడం కష్టమే అని చెప్పాలి. ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీ లో ఇది చాలా తక్కువగా ఉంటది. బాలీవుడ్ లో ఐతే ఇందుకు వ్యతిరేకంగా వుంటారు. సౌత్ లో సినిమా ఛాన్సులు తగ్గిపోతాయి. అటు మేకర్స్ కూడా ఛాన్సులు ఇవ్వరు. హీరోయిన్స్ లో కూడా మార్పులు వచ్ఛేస్తుంటాయి.
పెళ్లి కి ముందే సమంత, తను పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాల్లో నటిస్తా అంది. చెప్పటం అయితే చెప్పింది కానీ సినిమా ఆఫర్స్ ఏ లేవు. ఆమె నుపెట్టి సినిమా తీయడానికి మేకర్స్ ముందుకు రావడం లేదు. ఇక్కడ ఒక్కటి గమనించాలి..పెళ్లి తర్వాత సమంత ఎక్సపోసింగ్ చేయటం మానేసింది. పెళ్లి తర్వాత వచ్చినా రాజు గారి గది ప్రెస్ మీట్ సమయాల్లో కూడా ఎక్కడా అందాల ప్రదర్శన అన్నదే లేదు. ఇక్కడ బాలీవుడ్ కి, టాలీవుడ్ కి తేడా తెలిసిపోతుంది.
క్రికెట్ ప్లేయర్ విరాట్ ని పెళ్లి చేసుకున్న తర్వాత వస్తున్న 'పరి' సినిమా ప్రమోషన్ల కోసం ఎప్పటిలాగానే హాటుగా కనిపిస్తోంది అనుష్క. గ్లామర్ విషయంలో ఏమాత్రం కంప్రమైస్ కాకుండా ఎక్సపోజ్ చేసేస్తుంది. అందుకే సౌత్ మేకర్స్ పెళ్లి చేసుకున్న తర్వాత హీరోయిన్స్ కి ఛాన్స్ ఇవ్వరు.