Tue Mar 24 2026 00:02:24 GMT+0530 (India Standard Time)
రెడ్ హాట్ చిల్లీ లాగా సెగ పుట్టిస్తుంది

ఇప్పటివరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోకి చాలా మంది విదేశీ అమ్మాయలు వచ్చారు. కానీ వారిలో చాలా మంది సక్సెస్ కాలేదు. కానీ ఓ బ్యూటీని మాత్రం ఇండియాలో ఉన్న అన్ని ఇండస్ట్రీ వాళ్లు గుర్తుపెటుకోవాల్సిందే. ఆమె హాట్ బ్రిటిష్ బ్యూటీ అమీ జాక్సన్.
బికినిలో కనిపించిన ప్రతి సారి న్యూ లుక్ తో దర్శనమిస్తున్నట్లు అనిపిస్తోంది. ఇక లేటెస్ట్ గా ఈ బ్యూటీ ఒక ఫొటో షూట్ లో రెడ్ బికినిలో చాలా సెక్సీ గా కనిపించింది. గుంటూరు యెర్ర మిరపకాయ్ లాగా కుర్రకారు గుండెల్లో సెగలు రేపేలా ఉంది ఆ స్టిల్.
అమీ జాక్సన్ కు సౌత్ నుండి ఎన్ని ఆఫర్స్ వస్తున్నప్పటికీ తన అందాల ప్రదర్శనను ఏ మాత్రం తగ్గించడం లేదు. రీసెంట్గా ఆమె రోబో 2.0 లో రజిని సరసన నటించింది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని మాత్రం మమ్మల్ని అడగొద్దు.

Next Story

