Fri Apr 03 2026 14:35:28 GMT+0530 (India Standard Time)
మహానుభావుడు' టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్

మారుతీ దర్శకత్వంలో శర్వానంద్ కథానాయకుడిగా యువీ క్రియేషన్స్ బ్యానర్ పై వచ్చిన చిత్రం 'మహానుభావుడు'. ప్రేక్షకులని మెప్పించిన ఈ చిత్రం కలెక్షన్స్ కూడా బాగానే రాబట్టింది. రిలీజ్ అయినా మొదటి షో నుండే హిట్ టాక్ తో నడిచింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 20 కోట్లు చేయగా, వరల్డ్ వైడ్ షేర్ మాత్రం దాదాపు 24 కోట్లు వసూల్ చేసింది. 'మహానుభావుడు' వరల్డ్ వైడ్ కలెక్షన్స్ వివరాలు..
ఏరియా షేర్స్(కోట్లలో)
నైజాం 6.10
సీడెడ్ 2.70
నెల్లూరు 0.63
కృష్ణ 1.63
గుంటూరు 1.80
వైజాగ్ 2.80
ఈస్ట్ గోదావరి 1.70
వెస్ట్ గోదావరి 1.08
ఏపి & టీఎస్ 18.44 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.95
ఓవర్సీస్ 2.80
టోటల్ వరల్డ్ వైడ్ షేర్ 23.19 కోట్లు
Next Story

