భారీ అందం.. పెళ్ళికి సిద్ధం

భారీ అందాల సుందరి నమిత సీనియర్ నటుడు శరత్‌బాబు ని పెళ్లాడబోతుంది. ఎప్పటినుండో సహజీవనం చేస్తున్న నమిత -శరత్ బాబులు త్వరలోనే పెళ్లి పీటలెక్కుతున్నారు. అలాగే ముసలాడితో నమిత ఎఫ్ఫైర్ అంటూ చాలా వార్తలే హల్చల్ చేశాయి. అయితే అది గాలి వార్త మాత్రమేనని నమిత మీడియా కెక్కి మరీ కొట్టి పారేసింది. ఇప్పట్లో పెళ్ళి చేసుకునే ఉద్దేశ్యం నాకు లేదు. ఇంకొన్నాళ్ళు ఇలాగే లైఫ్‌ని సోలోగా ఎంజాయ్ చెయ్యాలనుకుంటున్నాను.. ఇప్పటికైతే నాకెలాంటి ప్రేమ వ్యవహారాలూ లేవు..... అంటూనే ఇప్పుడు ప్రేమించిన ప్రేమికుడితో పెళ్ళికి రెడీ అయ్యింది ఈ భామ.
ఈ నెల అంటే.... నవంబర్ 24న నమిత పెళ్ళి. ఇంతకీ వరుడు ఎవరో కాదు....నమిత స్నేహితుడే. చాలాకాలంగా నమితకి, అతనితో స్నేహం వుంది. అతను కూడా నటుడే. అతనెవరో కాదు తమిళ నటుడు వీరేంద్ర. నమిత పెళ్ళి కబురు, వీరేంద్రకీ పెద్ద షాకే ఇచ్చిందట. నమితతో ఎప్పటినుంచో స్నేహం వుంది. కానీ.... ఆమె నా జీవిత భాగస్వామి అవుతుందని నేను కలలో కూడా ఊహించలేదు.. అంటూ సోషల్ మీడియాలో స్పందించాడు. మరి ప్రేమ లేదు పెళ్లి లేదు అంటూనే ఉన్నట్టుండి నమిత ఇలా పెళ్లి ఈ నెలలోనే అంటూ అందరికి పెద్ద షాక్ ఇచ్చింది.
అయితే తన పెళ్లి విషయాన్ని నమిత సోషల్ మీడియా ద్వారానే అందరికీ తెలియజేసింది. అయితే నమితపెళ్ళయ్యాక కూడా సినిమాల్లో నటించడం కొనసాగిస్తానని చెబుతోంది.

