Sun Mar 29 2026 01:41:23 GMT+0530 (India Standard Time)
ఫ్లోర్ క్లీనింగ్ చేస్తున్న సన్నీ!

బాలీవుడ్ సెన్సేషన్ క్రియెట్ చేస్తున్న సన్నీ ప్రస్తుతం సినిమాల్లో బిజీ అయిపోయింది. అటు సినిమాల్లో ఇటు స్పెషల్ సాంగ్స్ లో బాలీవుడ్ ని షేక్ చేస్తుంది. అయితే ఇటీవల జరిగిన ఓ ఫోటోషూట్ కు సన్నీ ఇచ్చిన ఓ స్టిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
డబ్బూ రత్నాని క్యాలెండర్ కోసం తీసిన ఈ ఫోటోలో సన్నీ..ఫ్లోర్ క్లీనింగ్ చేస్తూ ఓ స్టిల్ ఇచ్చింది. ఫ్లోర్ క్లీనింగ్ కి కూడా తన స్టైల్ అందాలనే పంచిపారేసింది. ఓ పక్కకు తిరిగి మరీ ఇచ్చిన పోజ్ కావడంతో.. అందాల విందుకు అడ్డంకి లేకుండా పోయింది. ఫ్లోర్ పై బకెట్.. చేతిలో క్లీనింగ్ మాబ్ కనిపిస్తున్నా.. అందరి కళ్లు సన్నీ మీదే.

Next Story

