Mon Mar 23 2026 11:04:18 GMT+0530 (India Standard Time)
పోల్ డ్యాన్స్ చేస్తున్న హీరోయిన్

తెలుగులో నువ్విలా.. గౌరవం..కొరియర్ బాయ్ వంటి సినిమాల్లో నటించిన యామీ గౌతమ్ మనకి ఓ హీరోయిన్ గానే తెలుసు. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటో ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది. యామీ గౌతమ్ పోల్ డ్యాన్స్ చేస్తున్న ఫోటో హాట్ టాపిక్ గా మారింది.
చాలా ట్రెడిషనల్ గా కనిపించే యామీ గౌతమ్ సడన్ గా ఇలా దర్శనమిచ్చి అందరిని ఆశ్చర్యపరుస్తుంది. పోల్ డ్యాన్స్ నేర్చుకోవాలనే కోరిక ఈ బ్యూటీకి సడెన్ గా కలిగిందట. చిన్ని చిన్ని బట్టలు వేసుకుని తన ఫ్యాన్స్ లో జోష్ నింపుతుంది. పోల్ డ్యాన్స్ నేర్చుకోవాలనే కోరికతో డ్యాన్సింగ్ క్లాసులు అటెండ్ అయిపోతోంది.
పోల్ డ్యాన్సింగ్ తేలికైన విషయం కాదంటున్న ఈ భామ.. అందుకోసం ఎంతో ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుందని చెబుతోంది. నేను ఫిట్నెస్ లెవెల్స్ ను పెంచుకునేందుకు పోల్ డ్యాన్సింగ్ నేర్చుకుంటున్న అని చెప్పింది యామీ గౌతమ్.

- Tags
- యామీ గౌతమ్
Next Story

