Wed Apr 01 2026 03:22:10 GMT+0530 (India Standard Time)
జవాన్ మూడు రోజుల లెక్కలు

సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన జవాన్ సినిమాకు మొదటిరోజు మిశ్రమ టాక్ వచ్చింది. కానీ ఈ సినిమాకి మరో మూవీ నుంచి పోటీలేకపోవడంతో మెల్లమెల్లగా కోలుకుని బాక్సాఫీసు వద్ద నిలకడగా నిలబడగలిగింది. గత శుక్రవారం విడుదలై ఈ 3 రోజుల్లో జవాన్ సినిమా డీసెంట్ వసూళ్లు రాబట్టింది. 4 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా మొదటి వారాంతం ఏకంగా 6 కోట్ల 80లక్షల రూపాయల షేర్ సాధించడం విశేషం. వరల్డ్ వైడ్ ఈ సినిమాకు 7 కోట్ల 75 లక్షల రూపాయల షేర్ వచ్చింది.
ఏపీ, నైజాంలో 3 డేస్ కలెక్షన్స్ కోట్లలో
నైజాం – 2.42
సీడెడ్ – 1.24
ఉత్తరాంధ్ర – 0.84
గుంటూరు – 0.65
కృష్ణా – 0.48
తూర్పు గోదావరి – 0.56
పశ్చిమ గోదావరి – 0.35
నెల్లూరు – 0.26
3 రోజుల మొత్తం షేర్ – 6.80 కోట్లు
Next Story

