Sun Apr 20 2025 18:34:49 GMT+0000 (Coordinated Universal Time)
ఈ ఫోటోతో అంజలి మళ్లీ బ్యాక్ తో ఫామ్ అంటుందా?

తమిళ్ ఇండస్ట్రీ సెటిల్ అయినా మన తెలుగు అమ్మాయి అంజలి. తెలుగులో మంచి గుర్తింపు అయితే తెచ్చుకుంది కానీ తమిళ్ లో స్టార్ హీరోయిన్ అయింది. మొన్నటివరకు లావుగా కనపడ్డ అంజలి ఒక్కేసారి సన్నబడి తన అందాలతో రచ్చ చేస్తోంది.
లేటెస్ట్ గా సోషల్ మీడియాలో వచ్చినా ఈమె ఫోటో చూసిన వారు అంత ఆమె అంజలి నా కాదా అని అనుమాన పడుతున్నారట. అంతలా సన్నపడింది అంజలి. చిట్టి పొట్టి బ్లాక్ డ్రెస్ లో ఆమె పోజ్ ఇచ్చింది. ఆమధ్య అంజలికి కోలీవుడ్ లో కూడా ఆఫర్స్ ఏమి అంతగా రాలేదు. కుర్ర హీరోస్ పక్కన లావుగా కనపడుతుందని నిర్మాతలు ఆమెను పక్కన పెట్టేసారు.
మొన్నటికి మొన్న వచ్చే రోజులు నావే... నా గ్లామర్ చూపిస్తా... అని స్టేట్ మెంట్ ఇచ్చింది. ఇలా చెప్పిందో లేదో అప్పుడే రచ్చ స్టార్ట్ చేసింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఆమెకు తెలుగులో ఏ సినిమాలు లేవు. ఈ ఫోటో చూసాక దర్శకులు ఆమె వైపు చూస్తారేమో చూడాలి.
Next Story