Thu Dec 18 2025 10:19:36 GMT+0000 (Coordinated Universal Time)
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. డెలాయిట్ లో ఉద్యోగాలు
గ్లోబల్ అకౌంటింగ్ అండ్ కన్సల్టింగ్ సంస్థ 'డెలాయిట్' నిరుద్యోగులకు

గ్లోబల్ అకౌంటింగ్ అండ్ కన్సల్టింగ్ సంస్థ 'డెలాయిట్' నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. డెలాయిట్ సంస్థలో అసోసియేట్ అనలిస్ట్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఈ ఉద్యోగం కావాలనుకున్న వాళ్లకు ఉండాల్సిన అర్హతలను ఇక్కడ మీరు గమనించవచ్చు.
అర్హత:
*ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ.
*MS ఆఫీస్ మీద పరిజ్ఞానం.. SAP మీద కూడా పట్టు ఉంటే మంచిది.
*మీరు స్వతంత్రంగా పని చేయవచ్చు, ముందస్తుగా ప్లాన్ చేసుకోవచ్చు. అత్యవసరమైన పనులను పూర్తీ చేయడానికి సిద్ధంగా ఉండాలి.
*మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండాలి. (వ్రాతపూర్వక, మౌఖిక), సమస్యలను పరిష్కరించే నైపుణ్యం.. కీలక నిర్ణయాలు తీసుకునే నైపుణ్యం ఉండాలి.
*సెల్ఫ్ మోటివేటర్.. ఇండిపెండెంట్ గా ఉండాలి.
*కొత్తవి నేర్చుకోవాలనే ఆసక్తి కలిగి ఉన్న వారు.
*ఒత్తిడిని తట్టుకోగలిగే.. సానుకూల వైఖరి ఉన్న వారు.
*ముందుచూపుతో పని చేయడం.. మీ ఒపీనియన్స్ ను ధైర్యంగా చెబుతూ.. సంస్థ ఎదుగుదలకు కృషి చేయగలగాలి
https://usijobs.deloitte.com/careersUSI/
Next Story

