Sat Mar 07 2026 20:44:07 GMT+0530 (India Standard Time)
Jharkhand Elections : జార్ఖండ్ లో కాంగ్రెస్ అధిక్యం
జార్ఖండ్ ఎన్నికల్లో బీజేపీ కూటమి కాంగ్రెస్ కూటమిల మధ్య పోరు హోరాహోరీగా నడుస్తుంది.

జార్ఖండ్ ఎన్నికల్లో బీజేపీ కూటమి కాంగ్రెస్ కూటమిల మధ్య పోరు హోరాహోరీగా నడుస్తుంది. అందిన సమాచారం మేరకు 3 7 స్థానాల్లో బీజేపీ కూటమి, 41స్థానాల్లో కాంగ్రెస్ కూటమి జార్ఖండ్ ఎన్నికల్లో ముందంజలో ఉంది. దీంతో ఇక్కడ హోరా హోరీ పోరు కనిపిస్తుంది. చివర వరకూ ఇదే ట్రెండ్ కొనసాగితే ఇక్కడ అధికారం ఎవరదనేది చెప్పడం చివర వరకూ కష్టమే.
మ్యాజిక్ ఫిగర్ కు...
అదే సమయంలో రెండు కూటముల మధ్య హోరాహోరా పోరు జరుగుతుంది. జార్ఖండ్ లో 81 అసెంబ్లీ స్థానాలుండగా, మ్యాజిక్ ఫిగర్ 41 స్థానాలు. అయితే కాంగ్రెస్ కూటమి ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ కు చేరువగా ఉంది. అయితే క్షణక్షణానికి రౌండ్ రౌండ్ కి ఫలితాలు మారుతుండటంతో జార్ఖండ్ ఫలితాలు అంచనా వేయడం కష్టంగానే కనిపిస్తుంది.
Next Story

