Wed Mar 18 2026 22:25:43 GMT+0530 (India Standard Time)
తొలి మ్యాచ్ .. టెన్షన్ పెడుతుందా?
ఐపీఎల్ 15వ సీజన్ ప్రారంభమయింది. ముంబయి వాంఖడే స్టేడియంలో తొలి మ్యాచ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమయింది

ఐపీఎల్ 15వ సీజన్ ప్రారంభమయింది. ముంబయి వాంఖడే స్టేడియంలో తొలి మ్యాచ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమయింది. కోల్ కత్తా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ లో టాస్ గెలిచిన కేకేఆర్ బౌలింగ్ ను ఎంచుకుంది. కోల్ కత్తా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ బలమైన జట్లుగా ఐపీఎల్ సీజన్ లో ఉన్నాయి.
బ్యాటింగ్ కు దిగిన....
ఈ పరిస్థితుల్లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ 5 ఓవర్లకు గాను 29 పరుగులు చేసి, రెండు వికెట్ల ను కోల్పోయింది. ప్రస్తుతం క్రీజ్ లో సీఎస్కే ఆటగాళ్లు రాబిన్, కాన్వే లు ఉన్నారు. తొలి మ్యాచ్ ఎవరు గెలుస్తారన్న ఆసక్తి ఉత్కంఠ రేపుతుంది.
Next Story

