Sat Mar 07 2026 16:15:40 GMT+0530 (India Standard Time)
ఒమిక్రాన్ డేంజరస్..డబ్ల్యూహెచ్ఓ తాజా వార్నింగ్
ఒమిక్రాన్ వేరియంట్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది

ఒమిక్రాన్ వేరియంట్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ఒమిక్రాన్ వేరియంట్ చాలా డేంజరస్ అని చెప్పింది. ఇదే చివరి వేరియంట్ అని చెప్పలేమని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది. వారం వ్యవధిలో ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు 71 శాతం పెరిగాయని ఆందోళన వ్యక్తం చేసింది.
ఆసుపత్రుల్లో.....
ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారు సయితం ఆసుపత్రుల్లో చేరుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఒమిక్రాన్ ను తేలికగా తీసుకోలేమని చెప్పింది. దేశాలన్నీ అప్రమత్తంగా ఉండి ఆంక్షలను కఠినతరం చేయాలని కోరింది.
Next Story

