Wed Apr 15 2026 14:47:26 GMT+0530 (India Standard Time)
మరోసారి అమెరికా - ఇరాన్ ల మధ్య చర్చలు?
మరోసారి అమెరికా - ఇరాన్ ల మధ్య చర్చలు జరగనున్నాయి

మరోసారి అమెరికా - ఇరాన్ ల మధ్య చర్చలు జరగనున్నాయి. గురువారం యూఎస్, ఇరాన్ మధ్య చర్చలు మరోసారి ప్రారంభం కానున్నాయి. ఇస్లామాబాద్ వేదికగా రెండో విడత చర్చలకు ఛాన్స్ ఉందన్న ప్రచారం జరుగుతుంది. జెనీవాలో కూడా మీటింగ్ జరగవచ్చంటూ మీడియాలో కథనాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
కాల్పుల విరమణ ఒప్పందంలో...
కాల్పుల విరమణ ఒప్పందం ముగిసేలోపే త్వరపడాలనుకుంటున్న యూఎస్, ఇరాన్ ల మధ్య తిరిగి చర్చలు జరగనున్నాయి. ఇటీవల ఇస్లామాబాద్ లో జరిగిన చర్చలు విఫలం కావడంతో మరోసారి చర్చలు ప్రారంభమయ్యే అవకాశాలను కొట్టిపారేయలేమని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అంతర్జాతీయంగా వత్తిడి వస్తుండటంతో ఇరు దేశాలు ఈసారి చర్చల్లో తగ్గే అవకాశాలున్నాయి.
Next Story

