Thu Mar 19 2026 12:13:56 GMT+0530 (India Standard Time)
వణికిస్తున్న ఒమిక్రాన్.. 66 దేశాల్లో గుబులు
మిక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాలను వణికిస్తుంది. భయపడినట్లుగానే ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తుంది.

ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాలను వణికిస్తుంది. భయపడినట్లుగానే ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తుంది. ఇప్పటి వరకూ ఒమిక్రాన్ వేరియంట్ 66 దేశాలకు విస్తరించింది. డెల్టా వేరియంట్ కంటే ఆరు రెట్లు ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. 66 దేశాల్లో ఇప్పటి వరకూ ఒమిక్రాన్ కేసులు 5,634 కేసులు నమోదయ్యాయి.
యూకేలోనే ఎక్కువగా....
వీటిలో అత్యధికంగా యూకేలోనే నమోదయ్యాయి. యూకేలో 1,898 కేసులున్నాయి. ఆ తర్వాత డెన్మార్క్ లో 1,840 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. భారత్ లో ఇప్పటి వరకూ 33 కేసులు నమోదయ్యాయి. ఎక్కువగా మహారాష్ట్రలో కేసులు నమోదవుతుండటంతో 144 వ సెక్షన్ ను అమలు చేశారు.
Next Story

