Thu Mar 19 2026 08:49:34 GMT+0530 (India Standard Time)
అక్కడ ముందుగా మొదలయిన కొత్త ఏడాది
నూతన సంవత్సరం అక్కడ ముందుగానే ప్రారంభమయింది. న్యూజిలాండ్ వాసులు 2023 సంవత్సరంలోకి ప్రవేశించారు

నూతన సంవత్సరం అక్కడ ముందుగానే ప్రారంభమయింది. న్యూజిలాండ్ వాసులు 2023 సంవత్సరంలోకి ప్రవేశించారు. మన కాలమాన ప్రకారం సాయంత్రం 4.30 గంటలకే న్యూజిలాండ్ లోకొత్త ఏడాద ప్రారంభమయింది. ఉత్సాహంతో నూతన సంవత్సర వేడుకలను న్యూజిలాండ్ వాసులు జరుపుకున్నారు. న్యూజిలాండ్ స్కై టవర్ అనేక రంగులతో కనిపించింది.
స్కై టవర్ వద్ద...
న్యూజిలాండ్ లో అక్కడి ప్రజలు రోడ్లపైకి వచ్చి నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు. ఆనందోత్సాహాలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. న్యూజిలాండ్ లో బాణా సంచాలతో న్యూ ఇయర్ కు వెల్కమ్ చెప్పారు. న్యూజిలాండ్ కంటే ముందుగా కిరిబాటి దీవులు నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టాయి.
Next Story

