Tue Mar 10 2026 14:51:11 GMT+0530 (India Standard Time)
Iran vs Israel War : యుద్ధంపై ఇరాన్ కీలక ప్రకటన
యుద్ధంపై ఇరాన్ కీలక ప్రకటన చేసింది.

యుద్ధంపై ఇరాన్ కీలక ప్రకటన చేసింది. తాము సుదీర్ఘంగా యుద్ధం చేస్తామని ప్రకటించింది. దీర్ఘకాల యుద్ధానికి సిద్ధమని ఇరాన్ ప్రకటించింది. యుద్ధాన్ని త్వరలో ముగిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనకు ఇరాన్ దీటుగా సమాధానమిచ్చింది. యుద్ధం ముగించేది తామేనని ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది.
పదేళ్లైనా తాము యుద్ధం...
పదేళ్లైనా తాము యుద్ధం కొనసాగిస్తామని, ఎంత కాలమైనా యుద్ధం చేసే సత్తా తమ కుందని ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు యుద్ధాన్ని ఎప్పుడు ముగించాలో నిర్ణయించేది తామేనంటూ ఇరాన్ ప్రభుత్వం స్పష్టం చేయడంతో పశ్చిమాసియాలో యుద్ధం మరికొంత కాలం కొనసాగే అవకాశాలున్నాయని స్పష్టమవుతుంది.
Next Story

