Fri May 17 2024 04:43:05 GMT+0000 (Coordinated Universal Time)
ఉక్రెయిన్ లో నెల రోజులు ఎమర్జెన్సీ
ఉక్రెయిన్ లో ఎమర్జెన్సీని విధిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. నెల రోజుల పాటు ఎమెర్జెన్సీ కొనసాగుతుందని స్పష్టం చేసింది.
ఉక్రెయిన్ లో ఎమర్జెన్సీని విధిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. నెల రోజుల పాటు ఎమెర్జెన్సీ కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉక్రెయిన్ లోని అనేక ప్రాంతాల్లో కర్ఫ్యూను కూడా కొనసాగించాలని డిసైడ్ అయింది. సమస్యాత్మక ప్రాంతాల్లనే కర్ఫ్యూ విధించాలని నిర్ణయించారు.
కీలక ప్రాంతాల్లో కర్ఫ్యూ
ఉక్రెయిన్ - రష్యాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే యుద్ధ విన్యాసాలు రెండు దేశాలు ప్రారంభించాయి. దీంతో ఉక్రెయిన్ సరిహద్దుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. అందుకే పౌరులు ఎక్కువ మంది ఇబ్బంది పడకుండా ఎమర్జెన్సీ విధించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
Next Story