Sun Mar 15 2026 22:07:08 GMT+0530 (India Standard Time)
ఆప్ఘనిస్తాన్ లో మరోసారి భూకంపం
ప్ఘనిస్తాన్ లో భూకంపం సంభవించింది. వారంలో ఇది మూడోసారి భూంకంపం సంభవించడంతో ప్రజలు భయకంపితులయ్యారు

ఆప్ఘనిస్తాన్ లో భూకంపం సంభవించింది. వారంలో ఇది మూడోసారి భూంకంపం సంభవించడంతో ప్రజలు భయకంపితులయ్యారు. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 4.3 గా నమోదయింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం అర్థరాత్రి సంభవించిన ఈ భూకంపం కారణంగా ఇప్పటి వరకూ ఎంత ఆస్తి నష్టం? ప్రాణ నష్టం జరిగిందన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తీవ్రత ఎంతంటే?
ఆప్ఘనిస్తాన్ లో లో వరసగా భూకంపాలు సంభవిస్తుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ వారంలో ఇది మూడోసారి భూకంపం సంభవించడం అని చెబుతుున్నారు. అయితే వరస భూకంపాలు సంభవించినా ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు చెబుతున్నారు. జనవరి 3న రెండుసార్లు భూకంపం సంభవించింది. ఇప్పుడు మరోసారి సంభవించడం ఆందోళనకరమే.
Next Story

