Fri Sep 29 2023 12:38:14 GMT+0000 (Coordinated Universal Time)
ఇండోనేషియాలో భారీ భూకంపం
ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 7.7 గా నమోదయిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు

ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 7.7 గా నమోదయిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో పలు చోట్ల ఆస్తులు ధ్వంసమయినట్ల తెలిసింది. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారు జామున మూడు గటలకు ఈ భూకంపం సంభవించినట్లు చెబుతున్నారు.
భూకంప తీవ్రత...
భూకంప తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు ప్రాణాలతో బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రత కారణంగా సముద్ర మట్టంలో గణనీయమైన మార్పులు నమోదు కాలేదని తెలిపారు. సునామీ హెచ్చరికలను కూడా జారీ చేసింది. ప్రజలు భూకంప తీవ్రత కారణంగా వణికిపోతున్నారు.
Next Story