Thu Mar 19 2026 16:45:22 GMT+0530 (India Standard Time)
రెండేళ్లుగా కొనసాగుతున్న నైట్ కర్ఫ్యూ ఎత్తివేత
దక్షిణాఫ్రికాలో రాత్రి పూట కర్ఫ్యూ ఎత్తివేశారు. గత రెండేళ్లుగా దక్షిణాఫ్రికాలో రాత్రి పూట కర్ఫ్యూ అమలవుతుంది.

దక్షిణాఫ్రికాలో రాత్రి పూట కర్ఫ్యూ ఎత్తివేశారు. గత రెండేళ్లుగా దక్షిణాఫ్రికాలో రాత్రి పూట కర్ఫ్యూ అమలవుతుంది. దీనిని కొత్త ఏడాది నుంచి తొలగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దక్షిణాఫ్రికాలో కరోనా కారణంగా గత రెండేళ్ల నుంచి రాత్రి వేళ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. కరోనా కేసులు తగ్గించడానికి రాత్రి పూట కర్ఫ్యూను కఠినంగా అమలు చేస్తున్నారు.
కోవిడ్ నిబంధనలను....
అయితే రెండేళ్లుగా అమలవుతున్న రాత్రి వేళ కర్ఫ్యూను కొత్త ఏడాది సందర్భంగా తొలగించారు. అయితే కోవిడ్ నిబంధనలను ప్రజలు పాటించాల్సిందేనని అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒమిక్రాన్, కరోనా కేసులు మళ్లీ తీవ్రమవుతుండటంతో కరోనా నిబంధనలు అమలులో ఉంటాయని పేర్కొంది.
Next Story

