Sat Apr 11 2026 13:15:13 GMT+0530 (India Standard Time)
నేడు ఇరాన్ -అమెరికా చర్చలు... ఇరాన్ షరతులతో?
ఈరోజు అమెరికా-ఇరాన్ మధ్య పాకిస్థాన్ లో చర్చలు జరగనున్నాయి

పశ్చిమాసియా ఉద్రిక్తతల నివారణ కోసం ఈరోజు అమెరికా-ఇరాన్ మధ్య పాకిస్థాన్ లో చర్చలు జరగనున్నాయి. అయితే శాంతి చర్చలపై అనిశ్చితి నెలకొంది. సంప్రదింపుల ప్రారంభానికి కొన్నిగంటల ముందు టెహ్రాన్ రెండు షరతులు విధించింది.
పరిష్కరించకపోతే...
వాటిని పరిష్కరించకుంటే చర్చల్లో పాల్గొనబోమని...ఇరాన్ పార్లమెంటు స్పీకర్ తెలిపారు. మరోవైపు ఈనెల 14న అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్ -లెబనాన్ మధ్య చర్చలు జరగనున్నాయి. మరొకవైపు చర్చలు ఫలవంతం కాకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.
Next Story

