Fri Jan 30 2026 06:19:22 GMT+0000 (Coordinated Universal Time)
అమెరికాలో ఎగరని ఫ్లైట్స్.. ఇబ్బందుల్లో ప్రయాణికులు
అమెరికాలో అన్ని విమాన సర్వీసులను నిలిపివేశారు. సాఫ్ట్్ వేర్ లోపంతో విమాన సర్వీసులను నిలిపేశారు

అమెరికాలో అన్ని విమాన సర్వీసులను నిలిపివేశారు. సాఫ్ట్్ వేర్ లోపంతో విమాన సర్వీసులను నిలిపేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎయిర్ పోర్టులోనే విమానాల కోసం ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. ఎప్పుడు తిరిగి విమానాలు బయలుదేరతాయన్న సమచారం లేకపోవడంతో ప్రయాణికులు ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు.
15 ఇండియన్ విమానాలు...
ఇప్పటికే 90 విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ిసిస్టమ్ లో లోపం కారణంగానే విమాన సర్వీసులు నిలిచిపోయాయని చెబుతన్నారు. దీంతో విమానాశ్రయంలోనే ప్రయాణికులు పడిగాపులు గాస్తున్నారు. పదిహేను ఇండియన్ విమాన సర్వీసులు కూడా నిలిచిపోయాయి.
- Tags
- flights
Next Story

