Mon Apr 06 2026 19:27:57 GMT+0530 (India Standard Time)
Earth Quake : ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం
ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం సంభవించింది

ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం సంభవించింది. ఫిలిప్పీన్స్లోని సెబూ నగరంలో సంభవించిన భూకంపం తో ప్రజలు వణికిపోయారు.ఇళ్లు,కార్యాలయాల నుంచి భయంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.4గా నమోదయింది.
రిక్టర్ స్కేల్ పై 5.4 తీవ్రతగా...
ఫివోల్క్స్ నివేదిక ప్రకారం, ఈ భూకంప కేంద్రం బోగో సిటీలో ఉన్నట్లు గుర్తించారు. అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు చెబుతున్నారు. అలాగే ప్రాణ నష్టం కూడా సంభవించలేదని అంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
Next Story

