Fri Dec 05 2025 20:13:23 GMT+0000 (Coordinated Universal Time)
డీజే టిల్లు పాటకు మంత్రుల స్టెప్పులు
మంత్రులు, అధికారులు డీజే టిల్లు పాటకు స్టెప్ లు వేశారు. డ్యాన్స్ లు చేసి అందరినీ అలరించారు.

మంత్రులు, అధికారులు డీజే టిల్లు పాటకు స్టెప్ లు వేశారు. డ్యాన్స్ లు చేసి అందరినీ అలరించారు. తెలంగాణ ప్రభుత్వం ఆజాదీ కా అమృతోత్సవంలో భాగంగా 75 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకలను నిర్వహించింది. ఈ సందర్భంగా హైదరాబాద్ 2 కే రన్ ను నిర్వహించింది.
2 కే రన్ లో....
ఈ కార్యక్రమంలో డీజే టిల్లు పాటకు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలి, మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్మ్ అప్ లో భాగంగా డీజే టిల్లు పాటకు స్టెప్పులేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Next Story

