Thu Mar 19 2026 07:21:30 GMT+0530 (India Standard Time)
కొత్తరూపుతో శంషాబాద్ ఎయిర్ పోర్టు
శంషాబాద్ ఎయిర్ పోర్టులో కొత్త టెర్మినల్ నుంచి నేడు అంతర్జాతీయ విమానాలు రాకపోకలను ప్రారంభించనున్నాయి.

శంషాబాద్ ఎయిర్ పోర్టులో కొత్త టెర్మినల్ నుంచి నేడు అంతర్జాతీయ విమానాలు రాకపోకలను ప్రారంభించనున్నాయి. కొత్త టెర్మినల్ నిర్మాణం శరవేగంతో పూర్తి చేసుకుంది. దీంతో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు కొత్త రూపు వచ్చింది. విస్తరణ పనులు పూర్తయ్యాయి. కొత్త హంగులతో విమానాశ్రయాన్ని తీర్చి దిద్దారు.
విస్తరణ పనులు...
ఎయిర్ పోర్ట్ విస్తరణ పనులు పూర్తి కావడంతో కొత్త టెర్మినల్ నుంచి అంతర్జాతీయ విమానాల రాకపోకలు నేటి నుంచి జగరనున్నాయి. ఇక సెకండ్ ఫేజ్ పనులను కూడా ముగింపు దశకు చేరుకున్నాయి. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు కొత్త హంగులు అద్దుకుంది.
Next Story

