Fri Mar 20 2026 00:45:10 GMT+0530 (India Standard Time)
హైదరాబాద్ లో ఐటీ దాడులు
హైదరాబాద్ లో పెద్దయెత్తున ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు

హైదరాబాద్ లో పెద్దయెత్తున ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కెఎన్ఆర్ కనస్ట్రక్షన్స్ కార్యాలయాల్లో ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఢిల్లీ, హైదరాబాద్ లలో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.
ట్యాక్స్ ఎగ్గొట్టారని....
కెఎన్ఆర్ కనస్ట్రక్షన్స్ హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారాలను నిర్వహిస్తుంది. ఆదాయపు పన్ను చెల్లించకుండా పెద్దయెత్తున మోసానికి పాల్పడినట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారులు గుర్తించారు. వరంగల్, ములుగు, జనగాం, హైదరాబాద్ లో ఆరు చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు.
Next Story

