Fri Mar 27 2026 23:40:34 GMT+0530 (India Standard Time)
వందకోట్ల స్థలాన్ని కాపాడిన హైడ్రా
అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని చక్రపురి లేఔట్ లో ఆక్రమణలు హైడ్రా అధికారులు తొలగించారు

అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని చక్రపురి లేఔట్ లో ఆక్రమణలు హైడ్రా అధికారులు తొలగించారు. సుమారు వంద కోట్ల రూపాయల విలువైన రోడ్లు పార్కు స్థలాలను కాపాడిన హైడ్రా అధికారులు అక్కడ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పోలీసులు రెవెన్యూ హుడా అధికారులు 15 జెసిబి ల సాయంతో ఆక్రమణలు హైడ్రా అధికారులు తొలగించారు.
హుడా వేసిన లే అవుట్...
నలభై సంవత్సరాల క్రితం హుడా అనుమతితో వేసిన లేఔట్ ను రౌడీల సాయంతో ఓ ప్రైవేటు వ్యక్తి కబ్జా చేసినట్లు గుర్తించార. దౌర్జన్యంగా సుమారు నాలుగు ఎకరాల స్థలాన్ని ఒక వ్యక్తి ఆక్రమించినట్లు గుర్తించిన అధికారులు, తమకు ఫిర్యాదులు అందడంతో వెంటనే రంగంలోకి దిగి ఆక్రమణలను తొలగించి పార్కు స్థలాన్ని కాపాడగలిగారు.
Next Story

