Mon Mar 23 2026 14:45:29 GMT+0530 (India Standard Time)
Gold and Silver : గోల్డ్ లవర్స్ కు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ధరలు
భారీగా బంగారం, వెండి ధరలు తగ్గాయి.

భారీగా బంగారం, వెండి ధరలు తగ్గాయి. దీంతో వినియోగదారులకు భారీ ఊరట లభించింది. పది గ్రాముల బంగారం ధరపై 5,950 రూపాయలు తగ్గింది. గత వారం పది రోజుల్లోల దాదాపు ఇరవై వేల వరకూ బంగారం ధరపై తగ్గింది. అలాగే వెండి ధర కూడా భారీగా తగ్గింది.
ఒక్కరోజులోనే...
ప్రస్తుతం హైారబాద్ బులియన్ మార్కెట్ లో తులం బంగారం ధర.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,000 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,350 గా ఉంది. కిలో వెండి పై ఇరవై వేల రూపాయలు తగ్గింది. .. హైదరాబాద్లో కిలో వెండి రూ.2,30,000 లకు చేరుకుంది.
Next Story

