Thu Mar 19 2026 10:28:15 GMT+0530 (India Standard Time)
మహిళలకు గుడ్ న్యూస్.. బంగారం ధర తగ్గింది
బంగారం ధరలు ఈ రోజు కొంచెం తగ్గాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో కొంత పెరుగుతాయని భావించిన వారికి శుభవార్త

బంగారం ధరలు ఈ రోజు కొంచెం తగ్గాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో కొంత పెరుగుతాయని భావించిన వారికి శుభవార్త. ఈరోజు బంగారం ధరలు తగ్గడం ఊరట కల్గించింది. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. పెళ్లిళ్ల సీజన్ లో బంగారాన్ని కొనుగోలు చేయడం సంప్రదాయంగా వస్తుండటంతో పెరుగుతున్న ధరలు ఇబ్బంది పెట్టాయి. ఈ రోజు కొంత ధరలు తగ్గడం ముఖ్యంగా మహిళల్లో ఆనందాన్ని నింపుతుంది.
నేటి ధరలు ఇలా...
హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ250లు తగ్గి 45,900 లకు చేరింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 50,700లుగా ఉంది. దీనిలో పెద్దగా మార్పు లేదు.
Next Story

