Mon Apr 06 2026 13:42:31 GMT+0530 (India Standard Time)
Gold Rates : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు
బంగారం ధరలు భారీగా తగ్గాయి

బంగారం ధరలు భారీగా తగ్గాయి. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ ప్రభావంతో బంగారం ధరలు మరింత తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం దర 1,38,340 రూపాయలుగా నమోదయింది.
పది గ్రాముల ధరపై...
అలాగే 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 150,920 రూపాయలకు చేరుకుంది. పది గ్రాముల బంగారం ధరపై 1,350 రూపాయలు తగ్గింది. కొనుగోళ్లు కూడా నేడు భారీగా పెరిగాయి. దీంతో బంగారం కొనుగోలు చేసే వారికి నేడు భారీ ఊరట లభించినట్లయింది.
Next Story

