Fri Dec 05 2025 11:40:25 GMT+0000 (Coordinated Universal Time)
Breaking :హైదరాబాద్ లో డీఆర్ఐ అధికారుల సోదాలు
హైదరాబాద్ లో డీఆర్ఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్ లో డీఆర్ఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గుజరాత్ నుంచి వచ్చిన డీఆర్ఐ అధికారులు హైదరాబాద్ లోని పలుఇళ్లలో సోదాలు జరుపుతున్నారు. లగ్జరీ కార్ల కేసులోఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకుని డీఆర్ఐ అధికారులు విచారణ జరుపుతున్నారు.
లగ్జరీ కార్ల విషయంలో
లగ్జరీ కార్ల విషయంలో పెద్దయెత్తున ప్రభుత్వానికి పన్ను ఎగవేశారన్న కారణంతో ఈ దాడులను నిర్వహించారు. వ్యాపారి బషరత్ పది లగ్జరీ కార్లను అమ్మినట్లు తేలింది. లగ్జరీ కార్లు వ్యాపారి బషరత్ ఎవరెవరికి విక్రయించారు? ఎంత మొత్తాన్ని చెల్లించారన్న దానిపై డీఆర్ఐ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇంకా హైదరాబద్ లో సోదాలు జరుగుతున్నాయి.
Next Story

