Mon Mar 16 2026 00:33:23 GMT+0530 (India Standard Time)
పవన్ పై హైదరాబాద్ కోర్టులో కేసు
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి ప్రముఖ సినీ హీరో పవన్ కళ్యాణ్ పైహైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో కేసు దాఖలయింది

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి ప్రముఖ సినీ హీరో పవన్ కళ్యాణ్ పైహైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో కేసు దాఖలయింది. సిటీ సివిల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. తిరుపతి లడ్డు విషయంలో పవన్ కల్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని పిటీషన్ కోరారు.
ఇంటర్నెట్ నుంచి తొలగించాలని...
ఈ వ్యాఖ్యలను ఇంటర్నెట్ నుంచి తొలగించాలంటూ, తెలంగాణా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు గృహమంత్రిత్వ శాఖను ఆదేశించావలసిందిగా పెటిషన్ వేశారు. పవన్ కళ్యాణ్ తన అనుచిత ధోరణిని కొనసాగించకుండా గాగ్ ఉత్తర్వులు ఇవ్వవలసిందిగా పెటిషన్ దాఖలు చేశారు. అయితే భోజన విరామం తరువాత విచారణ చేపట్టే అవకాశం ఉందని న్యాయవాది ఇమ్మనేని రామారావు ఇమ్మానేని తెలిపారు.
Next Story

