Fri Mar 20 2026 09:48:45 GMT+0530 (India Standard Time)
ఏపీలో ఫోర్సు ఏమాత్రం తగ్గడం లేదు.. ఈరోజు కూడా
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో 8,096 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 67మంది కరోనా కారణంగా మరణించారు. [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో 8,096 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 67మంది కరోనా కారణంగా మరణించారు. [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో 8,096 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 67మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,09,558 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో 5244 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 84,423 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకూ 5,19,891 డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story