Mon Sep 09 2024 12:43:24 GMT+0000 (Coordinated Universal Time)
క్షమాపణలు చెప్పిన డాక్టర్ సుధాకర్
విశాఖ జిల్లా నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ జరిగిన సంఘటనపై క్షమాపణలు చెప్పారు. డాక్టర్ సుధాకర్ పై శాఖాపరమైన విచారణ జరగుతున్న సందర్బంగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా [more]
విశాఖ జిల్లా నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ జరిగిన సంఘటనపై క్షమాపణలు చెప్పారు. డాక్టర్ సుధాకర్ పై శాఖాపరమైన విచారణ జరగుతున్న సందర్బంగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా [more]
విశాఖ జిల్లా నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ జరిగిన సంఘటనపై క్షమాపణలు చెప్పారు. డాక్టర్ సుధాకర్ పై శాఖాపరమైన విచారణ జరగుతున్న సందర్బంగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ సుధాకర్ మాట్లాడుతూ అవగాహన లేకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశానని, తప్పులుంటే క్షమించాలని కోరారు. తనకు ఆరోగ్యం బాగాలేకనే అలా మాట్లాడాల్సి వచ్చిందని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదని డాక్టర్ సుధాకర్ స్పష్టం చేశారు. ఈ విచారణలో పలువురు వైద్యులను, సిబ్బందిని శాఖాపరమైన విచారణ చేశారు.
Next Story