Sun Mar 15 2026 18:44:05 GMT+0530 (India Standard Time)
అఖిలప్రియ సంచలన ఆరోపణలు
కరోనా వైరస్ వైసీపీ ఎమ్మెల్యేల వల్లనే వ్యాప్తి చెందుతుందని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీకాళహస్తిలో వైసీపీ ఎమ్మెల్యే జరిపిన ర్యాలీతో ఎనిమిది [more]
కరోనా వైరస్ వైసీపీ ఎమ్మెల్యేల వల్లనే వ్యాప్తి చెందుతుందని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీకాళహస్తిలో వైసీపీ ఎమ్మెల్యే జరిపిన ర్యాలీతో ఎనిమిది [more]

కరోనా వైరస్ వైసీపీ ఎమ్మెల్యేల వల్లనే వ్యాప్తి చెందుతుందని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీకాళహస్తిలో వైసీపీ ఎమ్మెల్యే జరిపిన ర్యాలీతో ఎనిమిది మంది ప్రభుత్వ ఉద్యోగులు కరోనా వైరస్ బారిన పడ్డారన్నారు. కర్నూలులోనూ వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ వల్లనే కరోనా వ్యాప్తి చెందిందన్నారు. రాయలసీమలో కరోనా వ్యాప్తి చెందడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని అఖిలప్రియ ఆరోపించారు.
Next Story