ఫ్యాక్ట్ చెక్: బిరియానీ లో గర్భ నిరోధక ట్యాబ్లెట్లను కలుపుతూ ఉన్నారా..?
తమిళనాడులోని కోయంబత్తూరు నగరంలో ఒక ముస్లిం వ్యక్తి గర్భ నిరోధక, నపుంసకత్వానికి కారణమయ్యే ట్యాబ్లెట్లు వేసి హిందువులకు బిర్యానీ విక్రయిస్తున్నాడని పేర్కొంటూ ఫేస్బుక్ వినియోగదారులు ఫోటోలను పోస్ట్ చేశారు.

తమిళనాడులోని కోయంబత్తూరు నగరంలో ఒక ముస్లిం వ్యక్తి గర్భ నిరోధక, నపుంసకత్వానికి కారణమయ్యే ట్యాబ్లెట్లు వేసి హిందువులకు బిర్యానీ విక్రయిస్తున్నాడని పేర్కొంటూ ఫేస్బుక్ వినియోగదారులు ఫోటోలను పోస్ట్ చేశారు.
నాలుగు ఫోటోలతో పాటు పోస్ట్ చేసిన హిందీ టెక్స్ట్ అనువాదం ఇలా ఉంది, "కోయంబత్తూరులో, ఒక ముస్లిం ఫాస్ట్ ఫుడ్ జాయింట్ లో రెండు వేర్వేరు పాత్రలలో బిర్యానీ వండారు, ఒకటి ముస్లింలకు, మరొకటి హిందువులకు కేటాయించబడింది. హిందువుల పాత్రలో, ముస్లిం వంటవాడు నపుంసకత్వపు మాత్రలను కలుపుతాడు, దీంతో హిందూ అబ్బాయిలు, అమ్మాయిలు సంతానం పొందలేరు. దీంతో మొత్తం హిందూ జనాభా తగ్గుతుంది. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ఇంకా పెద్దది. జిహాదీలు మిమ్మల్ని ఎంత దారుణంగా చుట్టుముట్టారో ఆలోచించండి. హిందువులను నిర్మూలించడానికి జిహాద్ ఎలా జరుగుతుందో తెలుసుకోకుండా హిందువులు నిద్రపోతున్నారు. హిందువులను మేల్కొలపడానికి ప్రయత్నించే వ్యక్తులను అంతం చేస్తున్నారు. ఈ రోజు నుండి మీరు వారి నుండి ఎటువంటి వస్తువులను కొనుగోలు చేయరని ప్రతిజ్ఞ చేయండి" అంటూ ఆ పోస్టుల్లో తెలిపారు.
బిర్యానీ వడ్డిస్తున్న వ్యక్తిని చూపిస్తూ సంబంధం లేని కొన్ని చిత్రాలు ఉన్నాయి. బాక్స్‌లలో పెద్ద మొత్తంలో ట్యాబ్లెట్లు, పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు.. ఇలా కొన్నిటిని ఉంచి హిందువులపై చేస్తున్న దాడులు అంటూ ప్రచారం చేస్తున్నారు.
నిజ నిర్ధారణ:
- Tags
- telugupost

